పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » ఆరోగ్యానికి నవ్వు చాలా అవసరం! (Stress | Relaxable | Laugh | Medicine | Health | Body)
 
FILE
నవ్వు నాలుగు విధాల చేటు అన్నారు పెద్దలు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. నవ్వు వచ్చిన సందర్భాలలోనూ నవ్వకపోతే మానసికపరమైన సమస్యలు ఉత్పన్నమౌతాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

నిత్యం పనులతో సతమతమౌతుంటే మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ ఒత్తిడిని దూరం చేసుకోవాలనుకుంటే కేవలం నవ్వుతోనే దూరమౌతుంది. నవ్వడం వలన శరీరంలోని ఒత్తిడి దూరమౌతుంది. దీంతో మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.