పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » మద్యపానమా...హతవిధి! (Youth | People | Liquore | Gutka | Brain | Liver | Health)
Feedback Print Bookmark and Share
 
ప్రస్తుతం చాలామంది యువత, పెద్దలు మద్యపానం, మత్తుపదార్థాలు, గుట్కాలు తదితరాలకు అలవాటుపడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీంతో మెదడు, కాలేయం తదితర శరీర భాగాలు పాడైపోతున్నాయి. వీటివలన తాత్కాలిక ఆనందమే తప్ప శరీరానికి, మానసికంగాను నష్టమే.

మద్యపానం, మత్తుపదార్థాల నుండి మీరు ఎంత దూరంగా ఉంటారో మీ మెదడు కూడా అంతే చురుగ్గా పనిచేస్తుంది. మద్యపానం, మత్తుపదార్థాలు తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని కొందరు భావిస్తుంటారు. ఇది చాలా తప్పు. మానసికపరమైన ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంలో మత్తుపదార్థాలు చాలా తోడ్పాటునిస్తాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.

కాబట్టి మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల అలవాటుంటే వాటిని మానేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు, పెద్దలు చెప్పిన మాటలు పచ్చి నిజాలు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.