పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » బరువు పెరగాలంటే ఏం చేయాలి...? (Food Items | Weight | Potato | Fiber | Fish | Meet | Ground nut | Milk)
Feedback Print Bookmark and Share
 
కొందురు చూడ్డానికి చాలా బలహీనంగా ఉంటారు. శరీర బరువు తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు పదిమందిలో తిరగాలన్నా, కలివిడిగా ఉండలేరు. వీరు సన్నగా, పీలగా ఉండటమే కారణమని తమలో తాము కుమిలిపోతుంటారు. దీనికి వీరు చేయాల్సిందల్లా ఒక్కటే...తాము తీసుకునే ఆహారంలో ఘనపదార్థాలకన్నా సులువుగా జీర్ణమయ్యే ఆహారపానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితోపాటు వ్యాయామాలు చేస్తుంటే శరీర బరువు పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

** పోషకాలతో కూడుకున్న ఆహారపదార్థాలు తీసుకోవాలి. బరువు పెరిగేందుకు ముఖ్యంగా మీగడతోపాటు బాదంపప్పులు తీసుకోవాలి.

** కూరగాయలలో దుంపలు, మొక్కజొన్నలు, చేపలు, కోడిమాంసం తరచూ తీసుకుంటుండాలి.

** శాఖాహారులైతే మొలకెత్తిన గింజలు, ఉడికించిన వేరుశెనగలు ఆహారంగా తీసుకుంటుంటే బరువు పెరుగుతారంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.