ముఖంపై ముడతలు పోవాలంటే చాలామంది రకరకాల క్రీములు వాడుతుంటారు. అలాగే లోషన్‌లను వాడుతుంటారు. కాని ఇప్పుడు కాలం మారింది. కాఫీ సేవిస్తుంటే శరీరంపైనున్న ముడతలు తొలగిపోతాయని ఓ కాఫీ నిర్మాణ సంస్థ తెలిపింది.
తాము తయారు చేసే కాఫీలో కొలేజన్ ఉంటుందని, ఇది శరీరంలో లభ్యమయ్యే ఓ విధమైన ప్రొటీను. శరీరంలో ఈ ప్రొటీను తగ్గిపోతే ముడతలు పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు.