పెరటి వైద్యం
|
వ్యాధి
|
కథనాలు
|
చిట్కాలు
|
హోమియోపతి
|
దాంపత్యం
|
మనస్తత్వ శాస్త్రం
|
వార్తలు
|
యోగాసనాలు
|
ఆయుర్వేదం
|
స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి
»
ఇతరాలు
»
ఆరోగ్యం
»
చిట్కాలు
»
అలర్జీ నుంచి కాపాడబడాలంటే...!
(Alergy | Dust | Pollution | Walking | Nose | Ear | Mouth | Stove | LPG)
Feedback
Print
అలర్జీ నుంచి కాపాడబడాలంటే...!
**
అలర్జీ నుంచి కాపాడబడాలంటే ముందుగా దుమ్ము, ధూళి, కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.
**
ఉదయం వాకింగ్‌కు వెళ్ళేటప్పుడు ముక్కు, చెవులకు సుభ్రమైన మెత్తని తెల్లటి గుడ్డను కట్టుకోండి.
**
ఇంట్లో వత్తులున్న స్టౌవ్ ఉపయోగిస్తుంటే దానికి బదులుగా ఎల్‌పీజీ లేక ఎలక్ట్రిక్ స్టౌవ్ ఉపయోగించండి.
**
ఇంట్లో స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. అలాగే ఇంట్లోని గాలి బయటకు వెళ్ళేలా వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోండి.
**
ముఖ్యంగా వంటగదిలో ఎక్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
అలర్జీ,
దుమ్ము,
ధూళి,
కాలుష్యం,
జాగ్రత్తలు,
వాకింగ్,
ముక్కు,
చెవులు,
స్టౌవ్,
ఎల్‌పీజీ,
ఎలక్ట్రిక్ స్టౌవ్
మీ అభిప్రాయాలు తెలుపండి.
మరిన్ని
• బరువు తగ్గాలనుకుంటే...!
• ముఖంపై ముడతలు పోవాలంటే...!
• ఆరోగ్యకరమైన గుండెకొసం చిట్కాలు
• ఆస్తమాతో బాధపడుతుంటే టీ సేవించండి!
• ఆరోగ్యానికి మాలిష్ చేసుకోండిలా...!
• ఆరోగ్యానికి నీరు ఎంతో అవసరం!