పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » గుండె బలహీనంగా ఉందా... (Heart | Weak | Silver Paper | Apple | Belly | Sleep less Nights)
Feedback Print Bookmark and Share
 
** గుండె బలహీనంగా ఉంటే, గుండె నిదానంగా కొట్టుకుంటుంటే సిల్వర్ పేపర్ చుట్టిన యాపిల్ పండును సేవించాలంటున్నారు వైద్యులు. దీంతో ఊబకాయం తగ్గి, నిద్రలేమితో బాధపడేవారికి కూడా ఇది దివ్యమైన ఔషధం అంటున్నారు వైద్యులు.

కొందరు నిద్రలేమితో బాధపడుతుంటారు. అలాగే అర్ధరాత్రి ఒంటిగంటకు నిద్ర మెలుకువ వచ్చి మళ్ళీ నిద్రపట్టదు. అలాంటివారు నిద్రపోయే ముందు ఓ తియ్యటి యాపిల్ పండును సేవించండి. లేదా యాపిల్ మురబ్బాను సేవించండి. దీంతోపాటు వేడి వేడిగా పాలను సేవించండి. దీంతో మీకు మంచి నిద్ర వస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.