పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » ముక్కు నుంచి రక్తం కారుతుంటే... (Body | Nose | Blood | Chair | Breathing | Camphore | Ghee)
Feedback Print Bookmark and Share
 
** శరీరం వేడి చేసి కొందరికి తరచూ ముక్కు నుంచి రక్త కారుతుంటుంది. ఇలాంటి వారిని ఓ కుర్చీలో కూర్చోబెట్టి తలను వెనక్కు మళ్ళించండి. రోగిని నోటి ద్వారా శ్వాస తీసుకోమని చెప్పండి. కర్పూరాన్ని నెయ్యిలో కలిపి రోగి నుదిటిపై రాయండి. దీంతో ముక్కు నుంచి రక్తం తగ్గి ఉపశమనం కలుగుతుంది. రక్తం కారడం తగ్గిన తర్వాత సుగంధభరితమైన సెంటును వాసన చూపించండి.

** వేడి చేసి తలనొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో అల్లం, నిమ్మకాయ రసం కాసింత ఉప్పును కలిపి సేవిస్తే తలనొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.