ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » అధిక రక్తపోటులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు (High BP | Angry | Fear | Mental Problems | Stress | Salt | Yoga | Meditation)
** ఆలోచనలు, కోపం, ఈర్ష్య, భయం మొదలైన మానసికపరమైన జబ్బులు.
** నియమానుసారం భోజనం చేయకపోవడం. అవసరానికి మించి భుజించడం.
** మైదాతో చేసిన ఆహార పదార్థాలు, చక్కెర, మసాలా దినుసులున్న ఆహార పదార్థాలు భుజించడం. నూనె, నెయ్యితో చేసిన పదార్థాలు, మిఠాయిలు, మాంసం, టీ, సిగరెట్, మద్యపానం సేవించడం తదితరాలు.
** మీరు తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలు లేకపోవడం. పండ్లు, కూరగాయలు, సలాడ్‌లు లేకపోవడం.
** శారీరక శ్రమ లేకపోవడం.
ఉదరం, మూత్ర సంబంధిత వ్యాధులుండటం.
జాగ్రత్తలు
** వేపుడు పదార్థాలు తినకుండా ఉండాలి. నెయ్యి, నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలు భుజించకూడదు.
** మీ శారీరక బరువును నియంత్రించడం.
** ఆహార నియమాలు పాటిస్తూ... దినచర్యలో భాగంగా వ్యాయామం చేస్తుండాలి.
** ప్రతి రోజు దాదాపు నాలుగు కిలోమీటర్లు నడవాలి.
** మద్యపానం, ధూమపానం, పొగాకు నమలడం, పొగాకుతో చేసిన పదార్థాలను సేవించడం తదితరాలు చేయకూడదు.
** చిన్న చిన్న విషయాల గురించి ఒత్తిడికి గురికాకండి. ఎల్లప్పుడూ శుఖంగా ఉండేందుకు ప్రయత్నిచండి.
** ఒత్తిడిని దూరం చేసేందుకు ఎల్లప్పుడూ యోగా, ధ్యానం చేస్తుండండి.