పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » మనసు ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు (MInd | Stress | Health | Tips | Weight | Lonleyness | Meditation | Silent)
Feedback Print Bookmark and Share
 
FILE
** మనసులోనున్న బరువును తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏకాంతంగా మీలో మీరు అంతర్ముఖులుకండి. ఆత్మనిరీక్షణలో ధ్యానం చేయండి.

** మనసును ఏకాగ్రతకు గురిచేయండి. ఇలాంటి సమయంలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని నిరోధించండి. సూర్యుడు ఉదయించేది ఉదయంపూటే రాత్రిలో కాదు. అలాగే మనసు నిద్రించేది రాత్రిపూట. కాబట్టి ఆ మనసును రాత్రిపూట మేల్కొలపకండి. ప్రశాంతంగా నిద్రపోయే ముందు ధ్యానం చేయండి. ఒత్తిడి దూరమై మంచి నిద్ర వస్తుంది.

** మనసు మిమ్మల్ని వదిలి ఎక్కడికీ పారిపోదు. అది మస్తిష్కంలోనే మీ చెంతనే ఉంటుంది. కాబట్టి దానిని మీరు మీ ఆధీనంలో ఉంచుకోండి. చాలామంది మనసు ఎక్కడికెక్కడికో పరుగులెడుతుందని భావిస్తుంటారు. అది నిజం కాదు. మనసు మీ చెంతనే ఉంటుంది.

** మనసు ఆలోచనలను రేకెత్తించి దాంతోనే భయపడుతుంటుంది. దానిని మీరు కంట్రోల్ చేసుకోవాలి.

** ప్రతి రోజు ధ్యానం చేస్తుంటే ఆరోగ్యంతోపాటు ఆహ్లాదంగాను ఉంటుంది. ఎలాంటి జబ్బులు దరిచేరవంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.