ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » చిట్కాలు » మధుమేహానికి ప్రకృతి అందించే చిట్కాలు (Diabetic Patient | Natural Care | Avoid sweets | water | toxins | Skimmed milk | egg)
మధుమేహ వ్యాధి ఓ ప్రాణాంతకమైన వ్యాధి అని చాలామంది భావిస్తుంటారు. కాని ఈ వ్యాధికి తగిన చికిత్స తీసుకుంటూ, ఎంచక్కా వైద్యులు సూచించిన ఆహార నియమాలు పాటిస్తుంటే ఈ వ్యాధిని తరిమికొట్టవచ్చని వైద్యులు చెపుతున్నారు.
మధుమేహవ్యాధికి ప్రకృతిపరమైన చిట్కాలు మీకోసం
** ప్రతి రోజు పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో ఉండేలా చర్యలు తీసుకోండి. వీలైనంత మేరకు స్వీట్లు తినడం మానండి.
** ప్రతి రోజు నియమానుసారం ఆహారం తీసుకుంటుండండి. మితిమీరిన ఆహారాన్ని మాత్రం భుజించకండి.
** వీలైనంత ఎక్కువగా నీటిని సేవిస్తుండండి. దీంతో శరీరంలోని టాక్సిన్‌లు బయటకు విసర్జించబడుతాయి.
** పాలు తీసుకునే సందర్భంలో మీగడ లేని పాలు, కోడిగ్రుడ్డు, తక్కువగానున్న నూనెపదార్థాలు తీసుకుంటుండండి.
** ప్రతి రోజు వీలైనంత మేరకు పీచుపదార్థాలుండే ఆహారాన్ని తీసుకుంటుండండి. ముఖ్యంగా గోధుమతో తయారు చేసిన వంటకాలు ఆహారంగా తీసుకుంటుంటే మధుమేహం మీ శరీరంలోనుంచి పరుగులెడుతుంది.