Widgets Magazine Widgets Magazine

మజ్జిగలో చిటికెడు ఇంగువ కలిపి తీసుకుంటే..?

Widgets Magazine

FILE
జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలకు మందుగా పని చేస్తుంది. భోజనానంతరం ఒక చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పును మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.

ఇకపోతే.. ఇన్సులిన్ పని తీరును మెరుగుపరచటంలో వేప, నేరేడు, మెంతులు, కాకర బాగా పని చేస్తాయి. కాబట్టి వీటిని ఆయా కాలాలను బట్టి ఏ రకం అందుబాటులో ఉంటే వాటిని వాడాలి. తాజాగా సేకరించటం సాధ్యంకానట్లయితే ఇవన్నీ విడివిడిగా పౌడర్లు దొరుకుతాయి. వాటిని రోజూ ఉదయం ఒక టీ స్పూను, రాత్రి ఒక టీ స్పూను చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి.

ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను అదుపు చేస్తాయి. వాటిని చేరకుండా నిరోధిస్తాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని, చర్మం మీద ముడతలు వంటి వార్ధక్య లక్షణాలను నివారిస్తుంది.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

ఆరోగ్యం

యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది...

నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె ...

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే : మే 17... ఏం చేయాలి...?

ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, ...

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ ...

బరువు తగ్గాలా.. అయితే లేట్ నైట్ డిన్నర్‌కు చెక్ పెట్టండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట త్వరగా భోజనం చేయండి అంటున్నారు... ఆరోగ్య ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

'యాపిల్‌'ను ఒడిసిపట్టిన 'సాఫ్ట్' మాటల మాంత్రికుడు కేటీఆర్.. తెలంగాణ ఐటీ సిగలో ఉపాధి గని

ktr in america

తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ చిత్రాన్ని మార్చేసిన భారీ ఐటీ కంపెనీ యాపిల్. ఈ సంస్థ భారత్‌లో ఏర్పాటు ...

హోదా రాద‌ని తెలిసి... 'దూకుడు' సీన్ రిపీట్! ఏపీలో నేత‌ల రాజ‌కీయ నాట‌కం!!

విజ‌య‌వాడ‌: ఎన్టీరామారావు ఇపుడు ప్ర‌ధాని అయ్యారుగా... అంటూ, దూకుడు సినిమాలో తండ్రి ప్ర‌కాశ్ రాజ్‌ను ...

లేటెస్ట్

గౌతమీ పుత్ర శాతకర్ణి.. హేమమాలినికి అంత ఫీజా.. ఓవర్‌గా లేదూ?!

బాలీవుడ్ అందాల రాశి.. కలలరాణి హేమమాలిని టాలీవుడ్ అరంగేట్రంకు రంగం సిద్ధమైంది. అయితే రెండో ...

రూ.12 భిక్షం వేసిన అభిమానిని వదలని సోనూనిగమ్.. ఏంచేశాడంటే...?

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూనిగమ్ 'ది రోడ్ ఉస్తాద్‌'గా మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ...

Widgets Magazine
Widgets Magazine

ఇంకా చదవండి

ఏ గుణాల వల్ల శ్రీరాముడు మానవ ధర్మానికి ప్రతీకగా నిలిచాడు...?

ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా... ఇలా ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి ...

ఫోటో చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో పురుషులు చెప్పేస్తారట?

సాధారణంగా ఒక అమ్మాయిని ప్రత్యక్షంగా చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో కొంతమంది చెప్పగలరు. అయితే, ఆస్ట్రేలియా ...

హార్దిక్ పటేల్‌ను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి : గుజరాత్ హైకోర్టు

గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గం వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉధృతమైన ఉద్యమాన్ని ...

Widgets Magazine
Widgets Magazine