Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine

ఎసిడెటీ(కడుపులో మంట) ఎందుకు వస్తుంది...? నివారణ ఎలా?

గురువారం, 22 ఆగస్టు 2013 (21:47 IST)

Widgets Magazine

WD
ఎసిడిటీ(కడుపులో మంట) వల్ల జీర్ణాశయంలో ఒకలాంటి మంట ఏర్పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.

అసలు అసిడిటీకి కారణాలు ఏంటి?
* సరిగా లేకపోవడం
* ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం.
* తీసుకునే ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం
* ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం...
* శరీరానికి తగిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. లేదా తీసుకునే ఆహారం ఎక్కువగా తీసుకోవటం మూలాన సరిగా ఉండదు. దీంతో ఉదరం, ప్రారంభమౌతుంది.
* సమయానికి భోజనం చేయకపోవడం

ఎసిడిటీని అదుపు చేసేందుకు చిట్కాలు :
ఎసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతి రోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. యాపిల్ పండుతో తయారు చేసిన రసం, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

* మీరు తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించండి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

* పచ్చి కూరగాయలతో తయారుచేసిన సలాడ్‌ను తగు మోతాదులో తీసుకోండి. ఉదాహరణకు... ఉల్లిపాయలు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొదలైనవి.

* తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది.
* ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి.
* భోజనం తీసుకున్న వెంటనే నిద్రకుపక్రమించకండి.
* మద్యపానం, ధూమపానం అలవాటుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించండి.

అసిడిటీని నిరోధించేందుకు చిట్కాలు :
* అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను ఉదయం రెండు ఆకులను నమిలి తింటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది.
* బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు సార్లు తీసుకుంటుండాలి.
* పుచ్చకాయ, కీరకాయ, అరటిపండును తీసుకుంటే సమస్య తగ్గుతుంది.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine

ఆరోగ్యం

యోనిపై చేయి వేసి సెక్స్ చేయబోతే పళ్లతో కొరికింది... ఎందుకిలా చేసింది...

నెల రోజుల క్రితం పెళ్లయింది. ఐతే మొన్నటివరకూ ఆమెతో సెక్సులో పాల్గొనలేదు. దానికి కారణం ఆమె ...

ప్రపంచ హైపర్‌టెన్షన్ డే : మే 17... ఏం చేయాలి...?

ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్యంపై ప్రత్యకే దృష్టిని సారిస్తోంది. ఎందుకంటే మానసికపరమైన, ...

మల్లెపూలు పెట్టుకుంటేనే సెక్స్ చేస్తాడు... ఇదేమైనా బలహీనతా...?

మాకు పెళ్లి జరిగి రెండు నెలలయింది. శోభనం రోజున సెక్సులో ఎంతో తృప్తి కలిగించాడు నా భర్త. ఆ ...

బరువు తగ్గాలా.. అయితే లేట్ నైట్ డిన్నర్‌కు చెక్ పెట్టండి!

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట త్వరగా భోజనం చేయండి అంటున్నారు... ఆరోగ్య ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

తెలుగుదేశం పార్టీకి దూరంగా చిత్తూరు ఎమ్మెల్యే..! కారణమేంటి..!

DK.Satyaprabha

రాజకీయాలు రోజుకో విధంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులశైలి కూడా అదేవిధంగా తయారైంది. ఏ నాయకుడు, ఏ ...

నేడు వరల్డ్ హెపటైటిస్ డే... కాలేయంలో కలవరం...

World Hepatitis day

ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ రోజు ...

లేటెస్ట్

హాలీవుడ్ కండల వీరుడు డీసిల్‌ చేతుల్లో నలిగిపోయిన దీపిక... బోరుమంటున్న రణవీర్ సింగ్!

బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన భామ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఈ భామ 'ట్రిపుల్ ఎక్స్' అనే శృంగార ...

"రజనీకి భారతరత్న": మహారాష్ట్ర భూషణ్ కూడా ఇవ్వండి ఫడ్నవీస్ గారూ.. అనిల్ గోటె విజ్ఞప్తి!!

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా ''కబాలి'' సినిమాకు నెగటివ్ రివ్యూలొచ్చినా.. కలెక్షన్ల వర్షం ...

Widgets Magazine
Widgets Magazine

ఇంకా చదవండి

ఏ గుణాల వల్ల శ్రీరాముడు మానవ ధర్మానికి ప్రతీకగా నిలిచాడు...?

ఒక వ్యక్తిగా, రాజుగా, తనయుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా... ఇలా ఎక్కడా ధర్మము తప్పకుండా మనిషి ...

ఫోటో చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో పురుషులు చెప్పేస్తారట?

సాధారణంగా ఒక అమ్మాయిని ప్రత్యక్షంగా చూసి ఆ అమ్మాయి ఎలాంటిదో కొంతమంది చెప్పగలరు. అయితే, ఆస్ట్రేలియా ...

హార్దిక్ పటేల్‌ను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి : గుజరాత్ హైకోర్టు

గుజరాత్‌లో పటేల్ సామాజిక వర్గం వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఉధృతమైన ఉద్యమాన్ని ...

Widgets Magazine
Widgets Magazine Widgets Magazine