ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > యోగాసనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మకరాసనంతో విశ్రాంతి  Search similar articles
మకరాసనంతో పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఉరుకులు పరుగులపై ఉండేవారికి ఈ ఆసనానం వేస్తే ఇట్టే విశ్రాంతి లభిస్తుంది. ఇందులో మకర అంటే మొసలి అని అర్థం.

మకరాసనం వేసే పద్దతి

నేలపై చక్కగా వెల్లకిలా పడుకోవాలి.
కాళ్ళను ఒక చోటికు చేర్చుకోండి.
భజాలు నేలపై విశాలంగా పరచాలి.
పాదాల చివరభాగం ఖచ్చితంగా నేలను తాకుతున్నట్టుగా ఉండాలి.
మెల్లగా ఎడమకాలిని మడవాలి. మోకాలు ఆకాశాన్ని చూపుతున్న విధంగా ఉండాలి.
అదే సమయంలో కుడి చేయిని ఉన్న దిశకు వ్యతిరేకంగా తిప్పుకోవాలి.
అలాగే బోర్లపడుకోవాలి.
రెండు కాళ్ళను ఎడము చేయాలి.
కుడిచేయి ఎడమ భుజం కింద ఉండేలా చూడాలి. ఎడమ భుజాన్ని కుడిచేత్తో పట్టుకోవాలి.
అలాగే కుడిభుజం కింద ఎడమ చేయి ఉండేలా చూడాలి. కుడి భుజాన్ని ఎడమచేత్తో పట్టుకోవాలి.
ఇప్పుడు మడిగి ఉన్న మోచేతుల వలన ద్వి త్రిభుజాకారము ఏర్పడుతుంది.
ముంజేతులు ఒకదానికొటి క్రాస్ అవుతుంటాయి.
నుదిటిని ద్వి త్రిభుజాకారము ఆనించాలి.
కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి.
పొట్ట నిండా గాలి పీల్చుకుంటూ సాధన చేయాలి.

ఉపయోగాలు
కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటు తగ్గుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి.
మరిన్ని
యోగాతో ఊబకాయానికి చికిత్స
యోగాతో వృద్ధ మహిళలకు స్థిరత్వం
టైప్ 2 మధుమేహానికి విరుగుడుగా టాయ్ చి
మైగ్రేయిన్ తలనొప్పికి యోగా పరిష్కారం
చిరునవ్వుల థెరపీ: ప్లాస్టిక్ నవ్వులకు గుడ్‌బై
ఆస్త్మాను తరిమే హాస్య యోగా