ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > యోగాసనాలు > మానసిక ఒత్తిడిని తగ్గించండిలా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మానసిక ఒత్తిడిని తగ్గించండిలా
మానసిక ఒత్తిడితో రకరకాల జబ్బులు సునాయాసంగా మన శరీరంలోకి చేరుకుంటాయి. దీంతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతమైన పని ఒత్తిడివల్ల, మానసికమైన ఒత్తిడులతో ఏ పనీ చేయడానికి మనస్కరించదు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి భ్రమరి అనే వ్యాయామం చేస్తే మానసిక ఒత్తిడిని తగ్గించి, నిద్రలేమిని, గుండె సమస్యలను, అధిక రక్త పోటును పరిష్కరిస్తుందంటున్నారు యోగా నిపుణులు. ఈ భ్రమరి వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తే జ్ఞాపక శక్తికూడా పెరుగుతుందని తెలిపారు.

** చేయండిలా.. కూర్చుని కళ్ళుమూసుకుని, చెవులను చూపుడువేళ్ళతో మూసుకుని గాలిని గట్టిగా లోపలికి పీల్చండి. గాలిని బయటికి వదిలేటప్పుడు మీ గొంతునుండి తుమ్మెద ఎగిరేటప్పుడు వచ్చే శబ్దం తెప్పించండి. ఇలా రోజుకు ఐదుసార్లు చేయండి.
తుమ్మెద ఎగిరే శబ్దం వస్తుందికాబట్టే ఈ యోగాకు భ్రమరి అనే పేరు వచ్చిందంటున్నారు నిపుణులు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యోగాసనాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి
"పైల్స్"ను దూరం చేసే "పవన ముక్తాసనం"
"పొట్ట"కు వీడ్కోలు చెప్పే వీరాసనం
శక్తివంతమైన ఛాతీ కోసం "అర్ధ చక్రాసనం"
"హలాసనం"తో వెన్ను కండరాలు శక్తివంతం
"ముస్లింల యోగా"పై మలేసియా ఫత్వా వేటు