మోకాళ్ళను నేల మీద ఆనించి కూర్చుంటూ మీ పాదాలను పిరుదుల కిందికి చేర్చాలి. రెండు కాళ్ళ మడమలు పట్టుకునినడుము వంగకుండా నిటారుగా వుంచాలి.
కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకుంటూ శ్వాసను సాధ్యమయినంత మేరకు బంధించి నిదానంగా వదలాలి.
వజ్రాసనం చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుందని, దీనిని భోజనం తర్వాత చేయాలని యోగా నిపుణులు తెలిపారు. |