ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > యోగాసనాలు > ఉదర వ్యాయామం చేయండిలా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉదర వ్యాయామం చేయండిలా
ఉదరానికి కూడా వ్యాయమం ఉండాలంటున్నారు వ్యాయామ ఆచార్యులు. ఈ వ్యాయామం చేస్తే ఉదర కండరాలు, శరీర అంగాలు బలపడుతాయంటున్నారు వారు. మలబద్దకం వదులుతుంది. డయాబెటీస్ నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్తకూడా బాగవుతుందంటున్నారు ఆచార్యులు.

కాని తీవ్ర రక్త పోటు, అల్సర్ ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదంటున్నారు.

ఉదర వ్యాయామం చేయండిలా..

రెండు చేతులను మోకాళ్ళమీద పెట్టి కొద్దిగా ముందుకు వంగాలి. గాలి వదిలి మీ పొట్టను లోపలికి, బయటకు ఆడించండి. మీకు ఇబ్బంది కలిగేంత వరకు ఇలా చేస్తూవుండండి. ఆ తర్వాత అదే భంగిమలో కొద్దిసేపువుండి ఆ తర్వాత నుంచోవాలి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వజ్రాసనం చేయండిలా
వ్యాయామం చేయండిలా
మానసిక ఒత్తిడిని తగ్గించండిలా
యోగాసనాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి
"పైల్స్"ను దూరం చేసే "పవన ముక్తాసనం"
"పొట్ట"కు వీడ్కోలు చెప్పే వీరాసనం