ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > యోగాసనాలు > మలబద్దకం వుంటే "కటిచలన" ఆసనం వేయండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మలబద్దకం వుంటే "కటిచలన" ఆసనం వేయండి
మలబద్దకం, మధుమేహం ఉన్నవారికి "కటిచలన" ఆసనం వేస్తే ఉపశమనం కలిగి ఆరోగ్యంగా వుంటుందని యోగా నిపుణులు అంటున్నారు.

కటిచలన ఆసనం వేసే విధానం..కాళ్ళు మడిచి పిరుదుల దగ్గరికి తీసుకుని రెండు చేతులు తలక్రిందకు చేర్చాలి. గాలి వదిలి కాళ్ళను ఎడమవైపుకు, తలను కుడివైపుకు తిప్పండి. శ్వాస క్రియ సాధారణంగా చేయండి. గాలి పీల్చి మామూలుగా వదలండి. మళ్ళీ గాలి పీల్చి తిరిగి ఆసనం వేయండి. తర్వాత ఇదే ఆసనాన్ని శరీరానికి ఆవలివైపు వేయండి.

మలబద్దకం, వెన్ను, నడుము నొప్పివుంటే నయమవుతాయని వారు పేర్కొన్నారు. మోకాళ్ళు, భుజాలు, కీళ్ళకు, వెన్ను, నడుముకు ఈ ఆసనం మంచి వ్యాయామమవుతుందని యోగా నిపుణులు తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యువతులకు యోగా
అనులోమ విలోమ యోగాసనం
బరువు తగ్గాలనుకుంటే ఈ ఆసనం చేయండి
ధ్యానం చేద్దాం.. ప్రశాంతతను పొందుదాం...
ఉదర వ్యాయామం చేయండిలా
వజ్రాసనం చేయండిలా