ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > చైల్డ్ కేర్ > బలవంత పెట్టవద్దు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బలవంత పెట్టవద్దు
FILE
ఆకలిగా లేనప్పుడు ఆహారం తినమని పిల్లలను బలవంత పెట్టకూడదు. ఎప్పుడుకూడా పిల్లలు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు వారికి పెద్దలు ఆహార పదార్థాలను లంచంగా చూపకూడదు. ఒకవేళ ఇలాంటి అలవాటు ఉన్నట్లయితే మానుకుంటే మంచిది.

చాక్లెట్లు, బంగాళాదుంపల చిప్స్, ఐస్‌క్రీములు, క్యాండీలు, కేకులు, డ్రింక్స్ లాంటివి ఇంట్లో ఉంచి, పిల్లలను నియంత్రించాలంటే సాధ్యం కాదు కాబట్టి, వాటిని ఇంట్లోకే తీసుకురాక పోవడం ఉత్తమం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అంటిపెట్టుకోవద్దు
పట్టు విడుపులు ఉండాలి
బొద్దుగా ఉంటే ముద్దే.. కానీ..!
నిపుణుల సలహా లేకుండా...!
చిన్నతనం నుంచే...!
ప్రేమగా హెచ్చరించండి..!