ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > చైల్డ్ కేర్ > ఇద్దరూ ఉద్యోగుస్తులైతే... పిల్లల ఆలనాపాలనా ఎలా..?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇద్దరూ ఉద్యోగుస్తులైతే... పిల్లల ఆలనాపాలనా ఎలా..?
పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగుస్తులైతే... చంటి పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం చాలా కష్టం కదూ. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు సులభమైన మార్గాలున్నాయండోయ్. అవేంటంటారా..?

మీరు మీ కంపెనీలకు దగ్గర్లో ఇల్లును అద్దెకు తీసుకోండి. ఇంట్లో మీ తల్లిదండ్రులు చూసుకుంటున్నప్పటికీ... ఇలా చేయడం ద్వారా మీ పిల్లలకేదైనా సమస్య వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉంటారు కనుక వెంటనే స్పందిచవచ్చు.

ఒకవేళ ఆయాలను ఏర్పాటు చేస్తే.... పిల్లలపట్ల వారి ప్రవర్తన ఎలా ఉంటుందో రెండు మూడు రోజులు గమనించిన తర్వాతే మీ పిల్లలను వారి చేతులలో పెట్టండి.

పసిపాపలు బుడిబుడి నడకలతో ఇల్లంతా కలియ తిరుగుతారు. కనుక వారికి అపాయాన్ని కలిగించే వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉంచకండి. ఒకవేళ మరచిపోయి వెళ్లినా... ఇంటికి ఫోన్ చేసి చెప్పండి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చిరుతిళ్లపై ఆసక్తిని పెంచకూడదు
ప్రత్యేక ఉత్పత్తులనే వాడాలి
టీవీ నోరు నొక్కేయండి
గోళ్ళు కొరకవద్దు
సంభాషణా నైపుణ్యాన్ని అలవర్చాలి
తినేందుకు ఇష్టపడటం లేదా..?!