పిల్లలకు చిరుతిళ్లు పెట్టే పాత్రల సైజు తగ్గించండి. దీంతో కొద్దిగా ఇచ్చినా, నిండుగా ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇంకా కావాలని అడగటానికి పిల్లలు మొహమాటపడతారు. చిప్స్ లాంటివి పిల్లలు ఒక్కసారిగా మానడం కష్టమే. అలాంటప్పుడు.. రోజుకో చిప్ చొప్పున తగ్గిస్తూ పోవచ్చు. |