ప్రధాన పేజి   ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్
 
బ్యాటరీ పనితీరు తెలుసుకుందాం
ప్రశ్న : బ్యాటరీ ఎలా పని చేస్తుంది?
జవాబు : బ్యాటరీని మీరు ఒక సర్క్యూట్‌నకు కలిపినప్పుడు, పొడిరూపంలోని జింక్ నుంచి ఎలక్ట్రానిక్స్‌ను విడుదల చేసే రసాయన ప్రతిచర్య ప్రారంభమవుతుంది. రుణాత్మక ఆవేశాన్ని కలిగిన స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్‌లు ఉక్కు నెయిల్ ద్వారా ఒకదానిని ఒకటి తోసుకుంటూ సర్క్యూట్‌లో తిరగటం మొదలు పెడతాయి. అలా తిరుగుతు వచ్చి బ్యాటరీ యొక్క ధనాత్మక ఎలక్ట్రోడ్ ద్వారా ప్రవేశించిన ఎలక్ట్రాన్‌లు కర్బన పొడిలో ప్రవహించటం ద్వారా సర్క్యూట్‌ను పూర్తి చేస్తాయి.

ఎలక్ట్రిక్ బెల్ ఎలా పనిచేస్తుంది?
ఆర్మేచర్‌గా పిలవబడే ఇనుప కడ్డీ, సుత్తిని ముందుకు వెనుకకు లాగడం ద్వారా బెల్‌ను మోగించడానికి ప్రయత్నిస్తుంటుంది. విద్యుత్ అయస్కాంతం ద్వారా విద్యుత్ ప్రవహించిన సమయంలో, ఆర్మేచర్, సుత్తిని ఆకర్షించడం ద్వారా సర్క్యూట్‌ను బ్రేక్ చేస్తుంది. విద్యుత్ అయస్కాంతం తనలోని అయస్కాంత తత్వాన్ని కోల్పోయిన మరుక్షణం, ఆర్మేచర్‌ను వెనక్కు లాగుతుంది. సందర్శకులు బెల్ బటన్‌ను నొక్కి పట్టి ఉంచినంత సేపు ఈ ప్రక్రియ పునరావృతమవుతూ ఉంటుంది.
మరిన్ని
లేజర్ ప్రింటర్ ప్రత్యేకత ఏమిటి?
క్వార్డ్‌జ్ గడియారం ఎలా పని చేస్తుంది?
ప్రశ్నలు - సమాధానాలు
ప్రశ్నలు - సమాధానాలు
ప్రశ్నలు - సమాధానాలు
ప్రశ్నలు - సమాధానాలు