ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం పేరేంటి?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం పేరేంటి?
WD PhotoWD
ప్రశ్నలు :
1. మహా భారతానికి గల మరో పేరు?
2. హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం?
3. మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు?
4. ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
5. 'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు?

జవాబులు :
1. జయ సంహిత
2. ఐరన్
3. కారల్ మార్క్స్
4. రాజకీయ హక్కు
5. జ్యోతి ట్రెహన్
మరిన్ని
సాలెపురుగు ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా...?!
మీకు తెలుసా..?!
బెలూన్‌లు నెమ్మదిగా కిందికి... ఎందుకు?
వాల్ట్ డిస్నీ.. మిక్కీమౌజ్....!
పురాణాలు తెలుసుకోండిలా..!
"కార్టూన్"లంటే...?