ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > పొడుపు కథలను విప్పండి...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పొడుపు కథలను విప్పండి...?
WD PhotoWD
ప్రశ్నలు :

1. ఆకారంలో ఉన్నప్పుడు అందగాడు పక్షం రోజుల్లో పరార్?

2. వర్షంలో తడిస్తేగానీ ఈ చీరలో రంగులు కనబడవు?

3. మూడు కళ్లు ఉంటాయిగానీ ముక్కంటి కాదు. కొప్పు ఉంటుందిగానీ ఆడపిల్లకాదు. తోడు లేనిదే గుడికి వెళ్లలేం... అదేంటి?

4. సన్నని పిల్ల వందల చీరల కట్టి మందమయ్యింది?

5. వేపకాయంత బంగారం అరచేతిలో పెట్టడం కష్టం?

6. బంగారం, వెండి గనులు ఒకే గుహలో కనిపిస్తాయి?

జవాబులు :
1. చంద్రుడు
2. హరివిల్లు
3. కొబ్బరికాయ
4. ఉల్లిపాయ
5. నిప్పు
6. గుడ్డు
మరిన్ని
హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం పేరేంటి?
సాలెపురుగు ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా...?!
మీకు తెలుసా..?!
బెలూన్‌లు నెమ్మదిగా కిందికి... ఎందుకు?
వాల్ట్ డిస్నీ.. మిక్కీమౌజ్....!
పురాణాలు తెలుసుకోండిలా..!