ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > కోటి తిప్పలు కూటి కోసమే...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కోటి తిప్పలు కూటి కోసమే...!
FileFILE
పిల్లలూ...! ఈ సృష్టిలో ఉన్న ప్రాణికోటి ఆహారం కోసం మరొక ప్రాణిపై ఆధారపడి బ్రతుకుతోందన్నది తెలిసిన విషయమే. ఒకదాన్ని మరొకటి తింటే, దాన్ని ఇంకొకటి తిని బ్రతుకుతుంది. దీనినే 'ఆహార చక్రం' అని అంటారు. ఈ ఆహార చక్రాన్ని మొదటగా ఛార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రజ్ఞుడు 1927వ సంవత్సరంలో వర్గీకరించి, ఒక ఆహారచక్రాన్ని తయారు చేశాడు.

మొక్కలు తమకు కావాల్సిన శక్తిని సూర్యుడి నుంచి గ్రహిస్తాయి. మొక్కలను తినడం ద్వారా శాకాహార ప్రాణులకు శక్తి వస్తుంది. శాకాహార ప్రాణులను తిని మాంసాహార ప్రాణులు శక్తి పొందుతాయి. ఇలా ఒకదాని నుండి మరొకదానికి సంబంధం ఉంటుంది. ఇలా జరిగే దాన్నే ఆహార చక్రం అంటారు.

తేలికగా దీన్ని అర్థం చేసుకోవాలంటే... సూర్యుడి వెలుగు నుంచి మొక్కలకు ప్రోటీనులు, చక్కెర పదార్థం లభిస్తుంది. ఈ గడ్డిని తిని బ్రతికే కుందేళ్ళను నక్కలు తింటాయి.
మరిన్ని
నీటిపైన కర్పూరం మండుతుందా..?!
'కాగితపు శబ్దం' గురించి మీకు తెలుసా..?!
యాంటినాలతో ఆకర్షించే యాంగులర్ చేప..!
పొడుపు కథలను విప్పండి...?
హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం పేరేంటి?
సాలెపురుగు ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా...?!