ప్రశ్నలు : 1. బాక్టీరియాను కనుగొన్నది ఎవరు? 2. శక్తిని ఏ విధంగా కొలుస్తారు? 3. పీడనానికి ప్రమాణాలు? 4. వస్తువు వేగంలోని మార్పు రేటును ఏమంటారు? 5. ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాటిని ఏమంటారు? 6. న్యూక్లియర్ రియాక్టర్లలో అణుశక్తి ఏ విధంగా మారుతుంది?
జవాబులు : 1. లీవెన్‌హక్ 2. ఎర్గ్ లేదా జౌల్స్‌లలో 3. పాస్కల్ 4. త్వరణం 5. సూపర్‌సోనిక్ 6. ఉష్ణశక్తి
|