ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > మీకివి తెలుసా...?!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మీకివి తెలుసా...?!
FileFILE
కనుబొమ్మల్లో సుమారుగా 550 వెంట్రుకలుంటాయి.

ఆస్ట్రిచ్ గుడ్డును ఉడికించాలంటే కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది.

ఆవు పాలు కంటే ఒంటె పాలల్లో పదిరెట్లు ఎక్కువగా ఐరన్ ఉంటుంది.

మగ నిప్పుకోడి సింహం లాగా గర్జిస్తుంది. ఆడ నిప్పుకోడి ఒక్కోసారి గుర్రం కంటే వేగంగా పరిగెత్తగలదు.

శరీరంలో నీరు ఒక్క శాతం తగ్గినా దాహం వేస్తుంది. పదిశాతం తగ్గితే చనిపోతాం.

గుర్రాల దంతాల సంఖ్యను బట్టే అవి ఆడో, మగో నిర్ణయిస్తారు. మగ గుర్రాలకు నలభై, ఆడగుర్రాలకు ముప్పై ఆరు దంతాలుంటాయి.

ప్రతి ఏడు సెకండ్లకు ఒకరు చొప్పున మనుషులు పుడుతున్నారు.

సౌదీ అరేబియా స్త్రీలకు ఎవ్వరికీ లేనటువంటి గొప్ప అవకాశం ఒకటుంది. అదేంటంటే... భర్త తనకు కాఫీ ఇచ్చేందుకు నిరాకరించినా చట్టపూర్వకంగా విడాకులు కోరవచ్చు.

బాతులు తెల్లవారుజామున మాత్రమే గుడ్లు పెడతాయి.
మరిన్ని
పిరమిడ్ల (మమ్మీలు) కథ..!
మీకివి తెలుసా...?!
ప్రకృతిలో విచిత్ర జంతువు "వాల్‌రస్"
బంగాళాదుంప కథా... కమామీషు!
చెట్లనీడ చల్లగా ఉంటుంది. ఎందుకు?
ఇవి మీకు తెలుసా...?!