ప్రశ్నలు : 1. ఢిల్లీలోని పంచమహల్‌ను ఎవరు నిర్మించారు?
2. శివాజీని చంపేందుకు బీజాపూర్ సుల్తాన్ పంపిన సేనాని పేరేంటి?
3. రెండో తరైన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
4. షేర్షా అసలు పేరేంటి?
5. శివాజీ పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది?
6. శివాజీ రాజ్యంలో మతవ్యవహారాలు చూసే మంత్రి పేరేంటి?
7. సిక్కులను సైనిక శక్తిగా మార్చిన సిక్కుల చివరి గురువు ఎవరు?
జవాబులు : 1. అక్బర్ 2. అఫ్జల్ ఖాన్ 3. క్రీస్తు శకం 1192 4. ఫరీద్ 5. 1674వ సంవత్సరంలో 6. పండితరావ్ 7. గురు గోవింద్ సింగ్
|