ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > గ్లోబును తయారు చేసిందెవరు?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గ్లోబును తయారు చేసిందెవరు?
FileFILE
పిల్లలూ..! చిన్నపాటి స్టాండుకి బిగించిన, నీలం రంగులో గిర్రున తిరుగుతుండే గ్లోబుల గురించి మీకు తెలిసే ఉంటుంది. స్కూళ్లలోనూ, గవర్నమెంటు ఆఫీసుల్లోనూ ఇవి తప్పకుండా ఉంటాయి కదా.. మరి ఈ గ్లోబును మొట్టమొదటగా ఎవరు తయారు చేశారో మీకు తెలుసా..?!

జర్మనీ దేశానికి చెందిన మ్యాప్ మేకర్ మార్టిన్ బెహాయిమ్ 1492వ సంవత్సరంలో మొదటిసారిగా గ్లోబును తయారు చేశాడు. నికోలస్ కోపర్నికస్‌ను స్ఫూర్తిగా తీసుకున్న మార్టిన్ తాను కూడా ఏదో ఒక పని చేసి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. అందుకోసం ఎంతో కష్టపడి, అద్భుతమైన తెలివితేటలతో ఈ గ్లోబ్‌ను రూపొందిచాడు.

అసలు ఈ గ్లోబ్ వల్ల ఉపయోగం ఏంటి? అనే అనుమానం మీకు రావచ్చు. ఈ గ్లోబ్‌లో ప్రపంచ దేశాలన్నింటి చిరునామాలతో పాటుఅనేకమైన వివరాలను చూడవచ్చు.
మరిన్ని
ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ గురించి..!
చరిత్ర తెలుసుకోండిలా...!
ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు..!
చీమలతో ఆపరేషన్ కుట్లు...!
అపోఫిస్ భూమిని ఢీకొడుతుందా...?
ఏనుగులకు లెక్కలొచ్చట...!