ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జనరల్ నాలెడ్జ్ > సెల్‌ఫోన్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సెల్‌ఫోన్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?!
FileFILE
పిల్లలూ...! డాడీ జేబులోంచి సెల్‌ఫోన్‌ను తీసేసి, చకచకా అందులో గేమ్స్ ఆడటం, ఫ్రెండ్స్‌కు, బంధువులకు ఫోన్ చేసి కబుర్లు చెప్పటం లాంటివన్నీ చేసేస్తుంటారు కదా...! అసలు సెల్‌ఫోన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా..?!

సెల్‌ఫోన్లు గాలి ఆధారంగా పనిచేస్తాయి. గాలి ద్వారానా అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఎలాగంటే... మన రేడియోలు ఎలా పనిచేస్తున్నాయో, సెల్‌ఫోన్లు కూడా ఇంచుమించు అలాగే పనిచేస్తాయి.

ఒక్కముక్కలో చెప్పుకోవాలంటే... సెల్‌ఫోన్లు అనేవి అత్యాధునిక రీతిలో అభివృద్ధి చేసిన రేడియోనే అని చెప్పుకోవచ్చు. అసలు రేడియో టవర్స్ అనేవి లేకుండా సెల్‌ఫోన్ పనిచేయదు కూడా...! ఎందుకంటే... గాలిలోని శబ్ద తరంగాలను రేడియో టవర్స్ "సెల్‌ఫోన్ల" సాయంతో మాటలుగా మార్చి, ఒకచోటి నుంచి మరో చోటుకు చేరవేస్తుంటాయి.

మనం నంబర్ల ప్రకారం ప్రత్యేకంగా ఏర్పరచుకున్న అమరిక ద్వారా... సెల్‌ఫోన్లలోని సర్క్యూట్స్ సమాచారాన్ని ఒక సెల్‌ఫోన్ నుంచి మరో సెల్‌ఫోన్‌కి చేరవేస్తుంది.
మరిన్ని
గ్లోబును తయారు చేసిందెవరు?
ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ గురించి..!
చరిత్ర తెలుసుకోండిలా...!
ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు..!
చీమలతో ఆపరేషన్ కుట్లు...!
అపోఫిస్ భూమిని ఢీకొడుతుందా...?