ప్రశ్నలు :1. మొక్కలలో వాయుమార్పిడి దేని ద్వారా జరుగుతుంది?2. మానవునిలో లాలాజల గ్రంథులు ఎన్ని ఉంటాయి?3. " లాకోన్స్" ప్రయోగం జరిపిన సంస్థ పేరు?4. ఉసిరికాయలో ఏ విటమన్ ఎక్కువగా ఉంటుంది?5. చెరకులోని చక్కెరను ఏమంటారు?6. " బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్" ఎక్కడ ఉంది?జవాబులు :1. పత్ర రంధ్రాలు2. మూడు జతలు3. సి.సి.ఎం.బి.4. సి విటమిన్5. సుక్రోజ్6. ముంబయి |