ప్రశ్నలు :1. దేశపు తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏయే స్టేషన్ల మధ్య పయనిస్తుంది?2. దేశంలో అత్యధిక వర్షపాతం నమోదైన తాజా ప్రాంతం ఏది?3. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ ఎక్కడ ఉంది?4. యూరోప్‌కు చెందిన ఇఎస్ఎ, చైనాలోని సిఎన్ఎస్ఎ, జపాన్‌కు చెందిన జాక్సో ఏ రంగానికి సంబంధించినవి?5. చెన్నై కోర్టులో ఇటీవల ఏ జాతీయ పార్టీ అధ్యక్షుడిపై దాడి జరిగింది?జవాబులు :1. ఢిల్లీ-హౌరా2. మాసిన్‌రామ్3. బెంగళూరు4. ఆయా దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు5. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి. |