కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జనరల్ నాలెడ్జ్ » పిల్లలూ.. చెప్పుకోండి చూద్దాం...? (GK | Pink City | City | Myanmar | Garden City | Jaipur | Barma | Bangalore | Narve | Cuba)
Feedback Print Bookmark and Share
 
Gk
FILE
ప్రశ్నలు :

1. "ది పింక్ సిటీ" అని ఏ నగరాన్ని పిలుస్తారు..?

2. ఇప్పటి మయన్మార్‌ను ఒకప్పుడు ఏమని పిలిచేవారు..?

3. మనదేశంలో "గార్డెన్ సిటీ" అని ఏ నగరాన్ని పిలుస్తారు..?

4. "ది లాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్"గా పిలువబడే దేశం ఏది..?

5. "ది షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్" అని ఏ దేశాన్ని పిలుస్తారు..?

జవాబులు :
1. జైపూర్
2. బర్మా
3. బెంగళూరు
4. నార్వే
5. క్యూబా.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.