* ఒక పద్ధతిని, ఒక సమయాన్ని పాటిస్తూ పనులు పూర్తి చేసుకోవటాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పాలి. రోజువారీ కార్యక్రమాలు ఓ షెడ్యూల్ ప్రకారం సాగితే ఏ రకమైన ఇబ్బందీ, ఒత్తిడీ వారిపై ఉండదు. పిల్లలు వారి టైంటేబుల్‌ను తు.చ. తప్పకుండా పాటించటం సాధ్యం కాకపోవచ్చు. కానీ, వీలైనంత వరకు ప్రయత్నిస్తుంటే నెమ్మదిగా దానికి అలవాటు పడిపోతారు.
* టైంటేబుల్‌ను అనుసరించి పనులు చేసుకునే పిల్లలకు సమయం విలువ, సమయ పాలన బాగా...