ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జోకులు > వాటర్ ఫార్మూలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వాటర్ ఫార్మూలా...!
FileFILE
"ఒరేయ్ చింటూ...! నీటికి ఫార్మూలా చెప్పు చూద్దాం..?" అడిగాడు మాస్టారు

హెచ్ నుంచి ఓ దాకా లెటర్స్ చెప్పాడు చింటూ...

"ఇదే మతిలేని ఫార్మూలారా?" గద్దించాడు మాస్టారు

"మీరే కదా సార్...! నిన్న చెప్పారు. నీటికి కెమికల్ ఫార్మూలా హెచ్‌టుఓ అని" వివరించాడు చింటూ.
మరిన్ని
ఇక్కడ్నించీ కూడా...!
క్వశ్చన్ పేపర్ లీక్!
అక్బర్ ఫోన్‌ నెంబర్!
ఈజిప్టుకెళ్ళావా..?!
మా అమ్మ బాగా వండుతుంది!
నేను అలాగే రాశాను!