ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జోకులు > ఏమీ మిగలవు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఏమీ మిగలవు!
FileFILE
టీచర్... శీనూ..! ఒకచోట పన్నెండు గొర్రెలున్నాయి. వాటిల్లో ఆరు గొర్రెలు పక్క స్థలంలోకి వెళ్ళాయి. మొదటి స్థలంలో ఇంకా ఎన్ని గొర్రెలు మిగిలుంటాయి?

శీను.... ఏమీ మిగలవు సార్...!

టీచర్... అదెలా?

శీను... ఒక్క గొర్రె వెళ్లినా చాలు దాని వెనకాల అన్నీ వెళ్లడం వాటి అలవాటు సార్..!
మరిన్ని
వాటర్ ఫార్మూలా...!
ఇక్కడ్నించీ కూడా...!
క్వశ్చన్ పేపర్ లీక్!
అక్బర్ ఫోన్‌ నెంబర్!
ఈజిప్టుకెళ్ళావా..?!
మా అమ్మ బాగా వండుతుంది!