"ఇది మరీ అన్యాయం... రేపట్నుంచి నేను స్కూలుకు వెళ్ళనుగాక వెళ్ళను" చెప్పాడు కొడుకు
"అంత అన్యాయం ఏం జరిగిందిరా?" అడిగాడు తండ్రి
"మా టీచరేమో పుస్తకం చూసి పాఠం చెబుతుంది... మమ్నల్ని మాత్రం పుస్తకం చూడకుండా పాఠం అప్పజెప్పమంటుంది. తప్పు కాదూ?" ఉడుక్కుంటూ చెప్పాడు కొడుకు.
|