ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జోకులు > అరటితొక్క అత్తగారు..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అరటితొక్క అత్తగారు..!
FileFILE
రాము... "నిన్న రోడ్డుమీద అరటితొక్క వేశానని ఆ ఆంటీకి ఎవరో చెప్పేశారు. ఈరోజు నన్ను పట్టుకుందమ్మా..?!"

తల్లి.... ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా...? ఆ ఆంటీ బాగా తిట్టిందా...?!

రాము... లేదు మమ్మీ...! నేను అరటితొక్క వేయటం వల్లనే వాళ్ల అత్తగారు జారిపడి ఆసుపత్రి పాలైందట. దాంతో ఆనందంగా ఉన్న ఆ ఆంటీ నాకు థ్యాంక్స్ చెబుతూ చాక్లెట్లు ఇచ్చింది.
మరిన్ని
హాస్టల్‌లో ఉంటున్నా..!
బకెట్ నీళ్ళు..!
చర్చించుకుంటున్నాం..!
క్రికెట్ టీంలో ఉంటా..!
రిక్షా కొనిస్తాను..!
తప్పు కాదూ?