ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > జోకులు > అన్యాయం అంటే..?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అన్యాయం అంటే..?
FileFILE
టీచర్... శీనూ... న్యాయం, అన్యాయం అంటే ఏమిటి?

శీను... మీరు క్లాసులో పాఠం చెప్పడం న్యాయం సార్...!

టీచర్... మరి అన్యాయం అంటే...?!

శీను... మీరు చెప్పిన పాఠాల్లోంచి ప్రశ్నలు అడగడం సార్...!!
మరిన్ని
మీరే చెప్పారు కదా..!
కోడి ముందా...? గుడ్డు ముందా...?
సెలవు రోజునే పుట్టారు
తాళం వేసి ఉంది
ముసళ్ల పండగ
మాట్లాడేవాళ్లు..!