రాము : మా నాన్నకు ఎంత పెద్ద మీసాలున్నాయో తెలుసా? సోము : ఏముంది, మా నాన్నకూ కూడా ఉన్నాయిలే. రాము : మా నాన్న ఆగకుండా చెరువులో 6 గంటలు ఈతకొట్టగలడు తెలుసా..?సోము : దానిదేముంది, మానాన్న కూడా ఈత కొడతాడు. రాము : మా నాన్నైతే గోడ అవతల ఉన్నవి కూడా చూడగలడు. సోము : ఆ... నిచ్చెనెక్కితే మా నాన్నకు కూడా కనిపిస్తాయిలే...!! |