" ఏంటీ.. బద్ధకం వదిలించుకోవడం ఎలా అనే అంశంపై మీ నాన్నగారు పుస్తకం రాస్తున్నారా...? భలే, భలే.. ఇంతకీ ఎంతదాకా రాశారేంటి..?" అడిగాడు సునీల్" ఓ ఏడాది నుంచి రాస్తున్నా ఇప్పుడే ఐదో పేజీ పూర్తి చేశార్రా... ఇంకా 95 పేజీలు రాయాలి కదా మరి...!!" గొప్పగా చెప్పాడు సుబ్బు. |