" నాన్నా.. నీ తలలో తెల్ల వెంట్రుకలు చాలా కనిపిస్తున్నాయేంటి?" అడిగాడు కుమారుడు" మరేం లేదురా, నువ్వు అబద్ధం చెప్పినప్పుడల్లా, నా తలలో ఒక్కో తెల్లవెంట్రుక పెరుగుతుంటుంది. కాబట్టి నువ్వెప్పుడూ అబద్ధాలు చెప్పకు" అన్నాడు తండ్రి" ఆహా... అలాగా...! తాతయ్యకు అన్ని తెల్ల వెంట్రుకలు ఎలా వచ్చాయో నాకు ఇప్పడు బాగా అర్థమైంది నాన్నా...!!" |