" ఏంట్రా చిన్నూ.... నిమిషనిమిషానికీ వచ్చి బాగున్నావా అంటూ పరామర్శిస్తున్నావు. ఏంటి సంగతి..?" అడిగాడు బబ్లూ" మరేం లేదురా... మన దేశంలో నిమిషానికి ఒకరు అనారోగ్యం పాలవుతున్నారని మాస్టారు చెప్పారు కదా...! అందుకే వచ్చి చూస్తున్నా...!!" అసలు విషయం చెప్పాడు చిన్నూ. |