" రాజూ... అస్సాం రాష్ట్రం దేనికి ప్రసిద్ధో చెప్పు...?" అడిగింది టీచర్" తెలియదు టీచర్...!" అన్నాడు రాజు" నేను నీకో క్లూ కూడా ఇస్తాను. టీ పొడి ఎక్కడ నుంచి వస్తుందో తెలిస్తే దీనికి జవాబు చెప్పడం తేలికేరా...!!" అంది టీచర్" అలాగా... అయితే టీ పొడి మా పక్కింటివాళ్ల నుంచి వస్తుంది మేడమ్...!!!" |