కథలు
|
జనరల్ నాలెడ్జ్
|
జోకులు
|
కవితలు
|
కథనాలు
|
చైల్డ్ కేర్
|
అమరచిత్ర కథలు
ప్రధాన పేజి
»
ఇతరాలు
»
బాలప్రపంచం
»
జోకులు
»
తెలివైన విద్యార్థులు...!!
(Kids world | jokes | class teacher | DEO | sir | kids | parents | questions | answers)
సలహాలు/ప్రతిస్పందనలు
మీ స్నేహితునికి పంపించు
ఈ పేజీని ముద్రించు
తెలివైన విద్యార్థులు...!!
FILE
"
తెలివైన వాళ్లని క్లాసులో ముందు బెంచీలో, తెలివి తక్కువవారిని వెనక బెంచీలో కూర్చోబెడతారట కదా..?" ఇన్సెపెక్షన్‌కు వచ్చిన డీఈఓ, క్లాస్ టీచర్‌ని ప్రశ్నించాడు
"
అవును సార్..!" బదులిచ్చాడు క్లాస్ టీచర్
"
అలా ఎలా తెలుస్తుంది..?" అడిగాడు డీఈఓ
"
పిల్లల తల్లిదండ్రులను ఓ ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం చెప్పినవారి పిల్లల్ని ముందు వరుసలో కూర్చోబెడతాను" చెప్పాడు టీచర్
"
ఎలాంటి ప్రశ్నలు వేస్తారు...?"
"
చాలా తేలికైన ప్రశ్నలే అడుగుతాను. మీరు కూడా చాలా సులభంగా బదులు చెప్పేయగలరు తెలుసా..?"
"
సారీ... నాకీ పాఠాలు, హిస్టరీ గురించి పెద్దగా ఆసక్తి లేదు.. మరేదైనా అడుగు...!!"
• Play Free Online Games
Click Here
• Blogs, Videos and More
Click Here
• Send Musical and Animated Cards
Click Here
• Simple,Fast & Free Email Service
Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు:
బాలప్రపంచం,
జోకులు,
క్లాస్ టీచర్,
డీఈఓ,
సార్,
పిల్లలు,
తల్లిదండ్రులు,
ప్రశ్నలు,
జవాబులు,
Kids world,
jokes,
class teacher,
DEO,
sir,
kids,
parents,
questions,
answers
మీ అభిప్రాయం పంపించండి.
మరిన్ని
• చరిత్రలో నిల్చిపోతాడు...!!
• మొండి చెయ్యి.. ఐదు వేళ్ళూనూ...!!
• నాన్నగారి వయసెంత..?
• నా కోసం ఆపకండి..!
• పూజను తీసుకురా నాయనా..!
• అంతకంటే తక్కువ లేవుగా..!