కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » కనీసం ప్రయత్నించవచ్చు కదా..! (Jokes | Father | Maths | Homework | Chanti | Daddy)
Feedback Print Bookmark and Share
 
Kid
FILE
"నాన్నా... నా మ్యాథ్స్ హోంవర్క్‌ను కాస్త చేసి పెట్టరా..?" అడిగాడు చంటి

"నేను చెయ్యనురా.. అలా చేయడం సరికాదు. నీ హోంవర్క్ నువ్వే చేయాలి.." అన్నాడు తండ్రి

"కనీసం ప్రయత్నించవచ్చు కదా నాన్నా...!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.