కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » చితగ్గొట్టి సమానంగా పంచితే సరి..! (Jokes | Children | Brain | Laddu | Teacher | Sundar | Bundi)
Feedback Print Bookmark and Share
 
Teacher
FILE
"పిల్లలూ.. ఇప్పుడు మీకో చిక్కు లెక్క ఇస్తాను. కాస్త బ్రెయిన్ ఉపయోగిస్తే ఈ లెక్క సులభంగా చేసేయవచ్చు. అదేంటంటే.. నాలుగు లడ్డూలను ఐదుగురికి సమానంగా పంచాలి ఎలా..?" అడిగింది టీచర్

"ఓస్.. ఇంతేనా...? లడ్డూలను చితగ్గొటి.. బూందీని అందరికీ సమానంగా పంచితే సరి..!" వెటకారంగా అన్నాడు సుందర్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.