కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » నేను రాసింది జున్ను గురించి టీచర్..! (Jokes | Nutrition Food | Article | Teacher | Ram | Children's)
Feedback Print Bookmark and Share
 
Teacher
FILE
బలవర్థక ఆహారంపై వ్యాసం రాయమని టీచర్ పిల్లలను కోరారు.

రామ్ తను రాసిన వ్యాసాన్ని టీచర్ చేతికి ఇచ్చాడు...

అది చూసిన టీచర్ కోపంతో.. "5 పేజీల వ్యాసం రాయమని అడిగితే నువ్వు రాసిందేంట్రా...?" అంది

"5 పేజీల వ్యాసమే రాసేవాడిని టీచర్.. అయితే నేను అక్కడ రాసింది జున్నుగా మార్చిన పాల గురించి మాత్రమే..!!" అన్నాడు రామ్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.