కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » నువ్వు కూడా ఉన్నావు కదా..?! (Jokes | Night | Comedy | Dream | Rita | Mita)
Feedback Print Bookmark and Share
 
Girl
FILE
"రాత్రి భలే కామెడీ కల వచ్చిందే.. కల భలే సరదాగా ఉంది కదా.. నువ్వు చూడలేదా..?" అంది రీటా

"నీకు ఏ కల వచ్చిందో నాకెలా తెలుస్తుంది..?" ఆశ్చర్యంగా అంది మీటా

"ఎందుకు తెలీదు. నాకు రాత్రి వచ్చిన కలలో నువ్వు కూడా ఉన్నావు కదా..!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: జోకులు, రాత్రి, కామెడీ, కల, రీటా, మీటా