కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » అందుకే ఆయన నా ఫేవరేట్..! (Jokes | Writer | Teacher | Ravi | George Washington | Book)
Feedback Print Bookmark and Share
 
Teacher
FILE
"నీ అభిమాన రచయిత ఎవరు..?" అడిగింది టీచర్

"జార్జి వాషింగ్టన్" చెప్పాడు రవి

"వాషింగ్టన్ ఏ పుస్తకం కూడా రాసినట్లు లేదే..?"

"అందుకే ఆయన నా ఫేవరేట్ అయ్యారు టీచర్..!!"
సంబంధిత సమాచారం కోసం శోధించండి.