కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » జోకులు » స్పెల్లింగ్ తప్పులున్నాయేమోనని...! (Jokes | Ramu | Xerox Centre | Father | Paper | Original | Shop Man | Spelling Mistakes)
Feedback Print Bookmark and Share
 
Joke
FILE
రాము జిరాక్స్ సెంటర్‌కి వెళ్లాడు. నాన్న ఇచ్చిన కాగితాన్ని జిరాక్స్ తీయమని అడిగాడు.

జిరాక్స్ తీశాక.. దానిని, ఒరిజినల్ కాగితాన్ని చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. అది చూసిన షాపతను.. "ఏం బాబూ.. జిరాక్స్ సరిగా చేయలేదా..?" అని అడిగాడు

"అది కాదంకుల్..! మీరు జిరాక్స్ తీసిన దాంట్లో ఏవైనా స్పెల్లింగ్ తప్పులున్నాయేమోనని.. ఒరిజినల్‌తో పోల్చి చూస్తున్నానంతే...!" అన్నాడు రాము.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.